తలపు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

'=తలఁపు=

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

తల లో జనించేది తలపు అంటే ఆలోచన.

  • తలచుట
  • అభిప్రాయము
  • కోరిక
  • చింత
  • జ్ఞాప్తి
  • హృదయము

పదాలు[మార్చు]

నానార్థాలు

1) ఆలోచన 2) భావన

సంబంధిత పదాలు

1) అభిప్రాయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
  • తలచి చూడనతకు తత్వమగును
  • వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
  • విశ్వదాభిరామ వినుర వేమ.
  • (వేమన శతకము)

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=తలపు&oldid=427261" నుండి వెలికితీశారు