తలవని తలంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అకస్మాత్తుగ కలిగిన ఆలోచన.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

తలవని తలంపుగ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కలిగె మధుమక్షికమునకుదలవని తలఁపస్మ దాది ధార్యము గంగా జలవలమానము యదుకుల, తిలకాంఘ్రి సరోజదివ్యతీర్థము గ్రోలన్‌." [పాండు-4-257]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]