తాళింపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చాలా భారతీయ వంటలలో కూరలకు రుచి పెంచడానికి తాళింపు లేదా పోపు వేస్తారు. కొద్ది మోతాదు వంటనూనె బాగా సల సలా కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు లాంటి దినుసులు వేసి, అలా వేడిగా ఉన్న ఈ మిశ్రమాన్ని వండిన కూరలో తిరగమోత వేస్తారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పోపు
  2. పోపు దినుసులు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తాళింపు కూరల రుచిని పెంచుతుంది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తాళింపు&oldid=955109" నుండి వెలికితీశారు