తీరిక

విక్షనరీ నుండి

తీరిక

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఖాళి
  2. పని ఏమీ లేకుండా ఖాళీగా కూర్చోని ఉండటం.
  3. సావకాశము.
  4. తీరుబాటు; పనితీరిక. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము] ఉదా: అక్కడికి పోవడానికి నాకు తీరిక దొరకలేదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తీరిక&oldid=877571" నుండి వెలికితీశారు