తీరు
స్వరూపం
విభిన్న అర్ధాలు కలిగిన తెలుగు పదాలు
[<small>మార్చు</small>]తీరు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చక్కబడు(అకర్మక క్రియ)
- శక్యమగు(అకర్మక క్రియ)
- సంబంధిత పదాలు
తీరలేదు/ తనివితీర/ తీరిక / రాకుంటే తీరదు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: ఏ తీరు గ నను దయచూచెదవో ఇన వంశోత్తమ రామా......
- శక్యమగు. ="శా. ఆ, నాకేశప్రియనందనుం జెనకి మానప్రాణముల్ గావగా, నీకుందీరునె." నిర్వ. ౨, ఆ.
- తీరిన తత్తడిన్ జవగతిన్ బుటముల్ దుమికించు చాడ్పునన్
- వాడు బకతీరుమనిడషి he is an odd man.....వాడుబకతీరుగానున్నాడు ఒకతీరుగానున్నాడు he is but so and so, he is not well, he is not at ease. ........ ఈ తీరు thus.
అనువాదాలు
[<small>మార్చు</small>]తీరు (నామవాచకము)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తీరు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చక్కన(నామవాచకము)
- సంబంధిత పదాలు
వెళ్లక తీరదు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ఏ తీరు గ నను దయచూచెదవో ఇన వంశోత్తమ రామా......