తురక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఈ పదం సంస్కృత పదాలు అయినటువంటి "తురుష్కులు", "తురుష్క" నుండి వక్రీకరణ చెందినది. ఉర్దూ మాట్లాడే ముస్లిముల్ని తురక సాయిబు లనీ తెలుగోళ్ళు చెపుకుంటారు. తురికి స్తాన్(టర్కి) నుంచి వచ్చిన వారు.
పదాలు
[<small>మార్చు</small>]సంబంధిత పదాలు:
తురకోళ్ళు, తురకవారు, తురకవాళ్ళు, మ్లేచ్చులు
వ్యతిరేక పదాలు:
ఆర్యులు, అయ్యలు