తురాయి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

ఎర్ర తురాయి చెట్టు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • నిడుపుకాడ పెట్టికట్టిన పూబంతి
  • కొంగతలయీకలతో చేసిన శిరోభూషణము

ఒక చెట్టు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • తలనుంచెడి భూషావిశేషణము
సంబంధిత పదాలు

కలికితురాయి./ఎఱ్ఱతురాయి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కొంగతలయీఁకలతో చేసిన శిరోభూషణమును తురాయి అని అంటారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తురాయి&oldid=916661" నుండి వెలికితీశారు