తూనీగ

విక్షనరీ నుండి
తూనీగ
తుమ్మెద

తూనీఁగ[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • తూనీగలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తూను+ఈగ= ఒకరకమైన రెక్కలపురుగు.

పదాలు[<small>మార్చు</small>]

మాండలిక బేధాలు

బూగ , తుమిశిక, తుమ్మీష్క, దువ్వెన - తెలంగాణా

నానార్థాలు

తెలంగాణ లో తూనీగ ని 'గూగ' అంటారు. పిల్లలు 'దువ్వెన' అని అంటారు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తూనీగ&oldid=955235" నుండి వెలికితీశారు