తెక్కలికాడు

విక్షనరీ నుండి

తెక్కలికాఁడు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇతరులసొమ్మును దొంగిలించువాడు=దొంగ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

మోసగాడు=వంచకుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వంచకుడు ... ."క. హితమొనరించెదనంచున్‌, ధృతరాష్ట్ర తనూభవునకుఁ దెక్కలికాఁడై, మృతి యొనరించెం దానును, మృతుఁడయ్యెను భ్రాతృపుత్రమిత్రయుతముగన్‌." భార. స్త్రీ. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]