తెల్లయేనుగు
స్వరూపం
తెల్లయేనుఁగు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తెల్ల+ఏనుగు=ఇంద్రునియొక్క తెల్లని ఏనుగు,ఐరావతము
- తెల్లయేనుగు= దీని వ్వతిరేఖార్థంలో అనగా వృధాఖర్చు అనే అర్థంలో కూడ వాడతారు. తెల్లయేనుగు దైవాంశము. కనుక దానిచేత పని చేయించ కూడదు. కాని సంవృద్ధిగా ఆహారం మాత్రం పెట్టాలి. ఏపని చేయకుండా తిని కూర్చునే వాడిని తెల్లయేనుగు తో పోల్చి చెప్పుతుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు