తేనెదిండి

విక్షనరీ నుండి
తుమ్మెద/భ్రమరము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

తేనెను ఆహారముగా కలది.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తుమ్మెద అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

భ్రమరము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]