తొంగలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము.

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • స్రవించునది
సంబంధిత పదాలు

తొంగలించు = ప్రకాశించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"తొంగలి ఱెప్పలందొలఁగఁ ద్రోయుచు." స్వా. ౨, ఆ. స్రవించునది. "ఉ. తొంగలి పువ్వుదేనియల దూఁకొని మత్తిలి తుమ్మెదల్‌పయిం, బొంగుచు వ్రాల." య. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తొంగలి&oldid=879501" నుండి వెలికితీశారు