త్రిఅవస్థలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • జాగ్రద = మెళకువగా ఉన్నప్పటి స్థితి
  • స్వప్న = కలలు కనే స్థితి
  • సుషుప్త = నిద్రావస్థ
  • ఈ మూడే కాకుండా నాలుగవ అవస్థ మరొకటి ఉంది. అదే తురీయావస్థ (సమాధి స్థితి) నాలుగవది.
  • నిజానికి నిద్రలో రెండు దరకాల స్వప్నావస్థలు, నాలుగు రకాల సుషుప్తావస్థలు ఉండటం ఉన్నాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • తురీయావస్థ
  • స్వప్నావస్థలు
  • సుషుప్తావస్థలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఎప్పుడో పూర్వం మనకి బాగా అర్ధం కాని రోజులలో కూర్చిన 'త్రిఅవస్థలు' అనే మాట పట్టుకుని వేళ్ళాడటంలో అర్ధం లేదేమో ?
  • త్రిఅవస్థలు అని అంత సులభంగా తేల్చి పారియ్యలేము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]