దాగుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • దాగు అనే క్రియాపదం నుండి పుట్టింది.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎవరికి కనబడకుండ ఒక చోట నక్కి యుండుట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

దాగుడు మూతలు. = ఒక చిన్నపిల్లల ఆట. దాగుకొనుట, దాక్క

  • దాచిన దాగదు వలపు..... ఇక దాగుడు మూతలు వలదూ....... ఒక పాటలో పద ప్రయోగము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దాగుట&oldid=872876" నుండి వెలికితీశారు