దిగంబరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
దిక్+అంబరము=దిగంబరము= దిక్కులే బట్టలు గలవాడు= బట్టలులేనివాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బట్టలులేనివాడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు