దూముడి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దూయుముడి/ జారుముడి. ఒక ముడి వేసిన దానిలో ఒక కొసను పట్టుకొని లాగినచో ఊడివచ్చే ముడి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
దుమ్ముడి / దూయుముడి యొక్క రూపాంతరము.
- వ్యతిరేక పదాలు