దెబ్బలాడడం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పోట్లాడటము అని అర్థము...
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
కొట్లాడటము / తన్నులాడట/ గొడవ పడడము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వాళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు.
- దెబ్బలాడకు. నువ్వుచెప్పినట్టే చేస్తా (కోపగించకు)
- దెబ్బలాడి పట్టుకు పోయాడు, దెబ్బలాడి వప్పించాడు (వాదించి)
- పెద్ద దెబ్బలాట జరిగింది. ఇద్దరు ముగ్గురు ఆసుపత్రికెళ్ళేరు (కొట్లాట)