దేవరపోతు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. క్షుద్రదేవతలకు బలియిచ్చుటకు గాను వదలిన దున్నపోతు.
- 2. స్వైరవిహారి (నిందార్థమున) బసివి.
- 3. ఎడ్డి మడ్డివాఁడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు