దేవుడు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భగవంతుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. భగవంతుడు
  2. స్వామి
  3. సర్వాంతర్యామి
  4. సర్వేస్వరుడు
  5. పరమాత్మ
  6. దైవము
సంబంధిత పదాలు
  1. దేవుడిగుడి
  2. దేవస్థానము
  3. దేవాలయము
  4. దేవాదయశాఖ
  5. దేవుడిసొత్తు.
  6. వాయుదేవుడు
  7. వరుణదేవుడు
  8. అగ్నిదేవుడు
  9. దేవకార్యము
వ్యతిరేక పదాలు

దయ్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సంహేహం.... మానవుడనే వాడున్నాడా యని దేవునికొచ్చెను అనుమానము.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=దేవుడు&oldid=597895" నుండి వెలికితీశారు