నలినాక్షుడు

విక్షనరీ నుండి

వృత్పత్యం: పద్మముల వంటి అక్షులు కలవాడు


అర్ధము: విష్ణువు

పర్యాయపదాలు: ఉడ్డకేలుగలాడు, ఉడ్డకేలువేలుపు, కంబమయ్య, కడారిపటుడు, కఱివేలుపు, గట్టుతాలుపు, గరుడిరవుతు, గుడుసుకైదువజోదు, చుట్టుకైదువజోదు, చుట్టువాలుదారి, చుట్టువాల్దాలుపు, జడనిధితల్పుడు, జన్మకీలుడు, తెలిదమ్మికంటి, తెలిదీవిదొర, నల్లవేల్పు, పక్కిడాల్వేల్పు, పక్కిరాజక్కిదొర, పచ్చనికోకవాడు, పచ్చవలువదారి, పచ్చవిలుతునయ్య, పాలమున్నీటిఅల్లుడు, పుట్టువడుగు, పులుగుహుమాయిజోదు, పెరుమాళ్లు, బటువుకైదువుజోదు, బటువువాలుదాల్పు, మరునయ్య, మామమామ, మాయడు, మినుకుటూర్పులవాడు, ముంగొంగులతండ్రి, రక్కసిగొంగ, రక్కసిదాయ, రక్కసులగొంగ, లచ్చిమగడు, వలమురితాలుపు, వెన్నుడు, సంకుదారు, సంగుడు, సిరివరుణుడు, సుడివాలుదాలుపు, సుడివాల్దొర.

మూలాలు: https://te.wiktionary.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81