నాగబెత్తము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వైకృతి విశేష్యము
- వ్యుత్పత్తి
పాము వంటి ఆకారము గల బెత్తము.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వంకర టింకరగా పామువలె నుండు, మంత్రపూరితమైన కర్ర. ఇది మాంత్రికులవద్ద వుండును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు