నాగవల్లి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నాగవలి
- పెండ్లిలో నాల్గవనాడు జరుగు శుభకార్యము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
తమలపాకు తీగ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "గీ. నాగవల్లిమించెనానామనీషి పు, న్నాగవల్లికెచ్చ బాగుదీర్చి, త్యాగమెల్లి యనుచుఁ దక్కువారలొసంగు, నాగవల్లి మాత్రనాఁ దలంప." పాంచా. ౪, ఆ.