నిండుకొను
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము, క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
లేవు..... అనె అర్థములో ఈ మాటను వాడతారు: ఉదా: ఇంట్లో సరుకులు నిండుకున్నాయి... అనగా సరుకులు అయిపోయాయని అర్థము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు