నీళ్లు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఇది నిత్య బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నీరు/అంభువు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంధము, అంభువు, అంభ(స్సు)(ము), అక్షరము, అగ్గిచూలి, అగ్నిజము, అగ్నిజాతము, అప్పు, అభ్రపుష్పము, అమృతము, అర్ణము, ఆణిపాణి, ఆపస్సు, ఇర, ఉడువు, ఉదకము, ఉదము, ఉర్వీరసము, కంబలము, కడారము, కతము, కబందము, కమలము,నీరు, కర్పురము, ...[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990]

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నీరే ప్రాణాధారము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నీళ్లు&oldid=965963" నుండి వెలికితీశారు