Jump to content

నూర్పిడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియాపదం.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • వడ్లు, రాగులు, జొన్నలు వంటి ధాన్యాలను కోత తరువాత మొక్కల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి కట్టలు కొట్టిన తరువాత మిగిలిన ధాన్యాలను వేరు చేయడానికి కాడి ఎద్దులతో తొక్కించి పైన ఉన్న గడ్డిని తీసి ధాన్యాలను వేరు చేస్తారు. మిగిలిన ధాన్యం వేరు చేసే మొత్తం క్రియను నూర్పిడి అంటారు.
  • ఆధునిక కాలంలో ట్రాక్టర్ల సహాయంతో ఈ పని చేస్తున్నారు. కొంత మంది కట్టలు కొట్టే క్రియ జరప కుండా నేరుగా నూర్పిడి చేసి ధాన్యాన్ని వేరు చేస్తారు.
  • అత్యాధునిక కోత యంత్రాలు పంట కోసే సమయంలోనే నేరుగా ధాన్యం వేరయి లభిస్తుంది.
నానార్థాలు
  1. ఒబ్బిడి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

india

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నూర్పిడి&oldid=879475" నుండి వెలికితీశారు