నోటిమాట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాగితము మీద పెట్టకుండా కేవలము నోటితో చెప్పినది. [శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తీర్పుపై సుప్రీంకోర్టుకు రిట్ పిటిషన్ దాఖలు చేసుకొనే అనుమతి ఇవ్వాలని కోవారెంటో రిట్ పిటిషన్ తరఫున వాదించిన న్యాయవాది శ్రీ ఎన్. రామచంద్రరావు నోటిమాటగా చేసుకున్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది