పంగ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పంగలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎడముగా చాపిన

ఎడముగా చాగిన శాఖ
రెండు కాళ్లమధ్య దూరము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పంగల కర్ర

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. పొడచెదరి బూది చఱచిన, యొడళ్లతో నాల్గురెండు నొకటియుఁ బంగల్‌, వెడలిన కొమ్ముల బరువున, నడుగిడఁగా లేవు బలిసియందుల దుప్పుల్‌." స్వా. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పంగ&oldid=956492" నుండి వెలికితీశారు