పంగించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వెనుక చేసిన పొరపాట్లనన్నింటిని ఎత్తిచూపి ఏడ్పించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పొక్కిపడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"అని పంగించిన వానినప్పటికి నిష్టాలాపముల్వల్కి." [దశ-10-90] 2. "పాటించి నిన్నుసేయు పంగించేవారము." [తాళ్ల-10-164]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

"https://te.wiktionary.org/w/index.php?title=పంగించు&oldid=851285" నుండి వెలికితీశారు