పంచజనులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము (బహువచనము)

వ్యుత్పత్తి
ఐదు విధముల జనులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. బ్రాహ్మణులు, 2. క్షత్రియులు, 3. వైశ్యులు, 4. శూద్రులు, 5. నిషాదులు.
  2. (ఆ.) 1. దేవతలు, 2. మానవులు, 3. గంధర్వులు, 4. నాగులు, 5. పితరులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పంచజనులు&oldid=851777" నుండి వెలికితీశారు