పంచపాండవులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ధర్మరాజు
- భీమసేనుడు
- అర్జునుడు
- నకులుడు
- సహదేవుడు
- పాండవులు అయిదుగురిని కలిపి పంచపాండవులు అని పిలుస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక చిత్ర గీతంలో పద ప్రయోగము: "పాండవులు... పాండవులు తుమ్మెదా... పంచ పాడవులో యమ్మ తుమ్మెదా...."