పంచపాదిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాదరాయణుడి వేదాంత సూత్రాలకు శంకరాచార్యుల శారీరక మీమాంసా భాష్యం అనే వ్యాఖ్యాన గ్రంథం వైదిక సాహిత్యంలో చాలా గొప్ప రచన. భాష్యమే అయినప్పటికీ అది ఒకంతట బోధపడదు. ఈ భాష్యంలో శంకరుడు ‘అధ్యాస’ అనే ఒక తాత్త్విక భావనకు రూప కల్పన చేశాడు. శంకరుడి అంతేవాసిగా పలువురు విశ్వసిస్తున్న పద్మపాదుడు శారీరక మీమాంసా భాష్యానికి వ్రాసిన వ్యాఖ్యాన గ్రంథం ‘పంచపాదిక’. దీనిపైన కూడా వ్యాఖ్యాన గ్రంధాలు వచ్చాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పంచపాదిక&oldid=852143" నుండి వెలికితీశారు