పంచభూతాలు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం
ఈ మాట నిత్య బహువచనం.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

సృష్టి లోని ప్రతి వస్తువూ ఐదు మౌలికమైన పదార్థాలతో చేయబడి ఉంటుందని భావించి, ఆ ఐదింటిని పంచభూతములు అని అన్నారు. దేహం కూడా ఈ పంభూతాలతోనే చెయ్యబడింది అని అంటూ, పాంచభౌతిక మిదం శరీరం అని హైందవం చెబుతుంది. పంచభూతాలు ఇవి:

  1. భూమి
  2. నీరు
  3. అగ్ని
  4. గాలి
  5. ఆకాశం

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సాగరసంగమం తెలుగు సినిమాలో హిందూ దేవుడైన శివుణ్ణి పూజిస్తూ పాడే పాటలో ఇలా ఉంటుంది.. "పంచభూతములు నీ ముఖ పంచకమై, చతుర్వేదములు ప్రాకారములై.."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]