పంచ-కావ్యములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) (సంస్కృత పంచకావ్యములు) 1. రఘువంశము, 2. కుమార సంభవము, 3. మేఘసందేశము లేదా నైషదీయ చరితము, 4. కిరాతార్జునీయము, 5. శిశుపాల వధము.
  2. (ఆ.) (తెలుగు పంచకావ్యములు) 1. శృంగార నైషధము, 2. మనుచరిత్ర, 3. పారిజాతాపహరణము, 4. వసుచరిత్ర, 5. విజయ విలాసము.
  3. (ఇ.) (కన్నడ పంచకావ్యములు) 1. పంపభారతము, 2. ఆది పురాణము, 3. శాంతిపురాణము, 4. గదా యుద్ధము, 5. కర్ణాట కాదంబరి.
  4. (ఈ.) (తమిళ పంచకావ్యాలు. వీటిలో చివరి రెండు కావ్యాలు అలభ్యం) 1. మణిమేఖలై, 2. శిలప్పదికారం, 3. జీవక చింతామణి, 4. కుండలకేశి, 5. వళయాపతి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]