పంచ-హేత్వాభాసములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఐదు విధములైన హేత్వాభ్వాసములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఐదు విధములైన హేత్వాభ్వాసములు; అవి: 1. సవ్యభిచారము, 2. విరుద్ధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధము, 5. బాధితము. "సవ్యభిచార విరుద్ధ సత్ప్రతిపక్షా సిద్ధబాధితాః పంచ హేత్వాభాసాః" [తర్కసంగ్రహము]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]