పకోడి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- పకోడి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇదొక రుచికరమైన తినుబండారము. దీనిని శనగ పిండిలో, ఉల్లి పాయలను గాని, పాలకూర గాని వేసి నూనెలో కాలుస్తారు. ఉల్లిపాయలు వేస్తే ఉల్లి పకోడి అని, పాల కూర వేసి చేస్తే పాలకూర పకోడి అని అంటారు./పగోడా
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు