పత్రపుచ్ఛము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పత్రపీఠానికిరువైపులా పెరిగే ఆకుపచ్చని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు అంటారు. ఉ. మైకేలియ.
  • ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]