పన్నగాశనుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పన్నగము= పాము, ఆశనము= ఆహారముగా గలది..... గరుడుడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గరుడునికి ఇది మరొక పేరు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
- వ్యతిరేక పదాలు