పరంపర
పరంపర
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పరంపర అంటే ఒకదాని వెంట ఒకటి.
- అనుక్రమము, ఆవృత్తు, తరతరము, తెరతెర, ధోరణి, పంక్తి, పారంపరి, పారంపర్యము, వరుస, శ్రేణి.
సంతానము/వరుస
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అకుశల చెడ్డపనులను చేయించి దుఃఖ కారణం అవుతుంది. అలా జన్మ పరంపరలకూ దోహదం చేస్తుంది
- పరంపరోపదేశమువలె వినఁబడినది
- ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల పరంపర
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]