పరశురాముడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- పరశురాముడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- జమదగ్ని కుమారుడు.తల్లి రేణుక.అస్త్ర విద్య యందు ఆరి తేరిన వాడు.
- ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు. వీరు..... 1. అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- బ్రాహ్మణుడైన జమదగ్నికి, క్షత్రియవంశానికి చెందిన రేణుకకు పుత్రుడుగా వైశాఖ శుక్ల తదియనాడు పరశురాముడు పుట్టాడు.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |