పరిణతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పక్వమైన/పూర్ణము

వమ్రత, వంగడము. .........

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పరిపక్వత,ముదిరిన/ పరిణితి చెందిన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సాధారణ సాధకుడి (పుథుజ్జన) స్థాయి నుంచి జ్ఞానిగా గుర్తింపు తెచ్చుకొనే స్థాయికి ఎదిగినవాడు, పరిణతి చెందినవాడు.
"నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ" M. xiv. ii.228.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పరిణతి&oldid=858343" నుండి వెలికితీశారు