పరిత్యజించు

విక్షనరీ నుండి

పరిత్యజించు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దేనినైనా వదిలిపెట్టడం లేదా త్యజించడం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
విసర్జించు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పరిత్యజించాను పరిత్యజించాము
మధ్యమ పురుష: నీవు / మీరు పరిత్యజించావు పరిత్యజించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పరిత్యజించాడు పరిత్యజించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పరిత్యజించింది పరిత్యజించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]