Jump to content

పింగళ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • హిందూ సంవత్సరాల పేర్లలో 51వ సంవత్సరము పేరు.
  • (జ్యోతిశాస్త్రము) కుడి ముక్కునుండి అధికంగా గాలి వచ్చే స్థితిని పింగళ అని అంటారు.
  • దక్షిణ దిక్కు భూభారాన్ని మోస్తున్న ఏనుగు పేరు పింగళ

1. దక్షిణపుదిక్కునందలి ఆడేనుఁగు; 2. ఒకనాడి; 3. పైడికటి; 4. ఒకానొక వేశ్య;

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. సంవత్సరము
  2. శకము
  3. దశాబ్దము
  4. శతాబ్దము
  5. శకకర్త
  6. కాలచక్రము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పింగళ&oldid=964556" నుండి వెలికితీశారు