పుండరీకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత వీశేష్యము /సం. వి. అ. న.

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • తెల్ల తామర/ ఆగ్నేయ దిక్కునందలి ఏనుగు. అష్ట దిగ్గజములలో ఒకటి.

1. తెల్లదామర; 2. తెల్లగొడుగు; 3. తీర్థవిశేషము; 4. గంధద్రవ్య విశేషము.

  1. పుం.

1. ఆగ్నేయపు దిక్కునందలి యేనుఁగు; 2. బెబ్బులి; 3. కప్ప; 4. తియ్యమామిడి  ; 5. తెల్లపొడల కుష్ఠము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]