పురాణవైరాగ్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పురాణము విన్నంత సేపు మాత్రమే శ్రోత మిక్కిలి వైరాగ్య భావమును పొందినట్లు. పురాణము వినినంతసేపు వైరాగ్యము చిలవలు పలవలు వేయుచుండును. లేచి ముడ్డి దులిపినతోడనే ఆవైరాగ్యము పోయి తిరిగి ఎప్పటి కొంపా గోడే. (గాటిలో పడుకున్న కుక్కమాదిరి.) శ్మశాన; ప్రసూతివైరాగ్య న్యాయములట్లు.సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి )

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]