పులోముడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వీడు కశ్యపునికి దనువునందు పుట్టిన పుత్రుఁడు. దితి కూతురు అయిన సింహికను పెండ్లాడెను. వీని కొడుకులు రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుడు, నరకుడు, స్వర్భానుడు, పులోముడు, వక్త్రయోధి మొదలగువారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు