పుష్కలం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అధికం/బహుళం
  2. వి. ఇబ్బడిముబ్బడిగా లభించటం

బాగా

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
అపారం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • రాలేటివి డబ్బులని అర్థం, డబ్బులు పుష్కలంగా ఉన్నట్లు వ్యంగ్యంగా చెప్పడం
  • .ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మూడు లక్షల ఎకరాలకు సాగునీరు లభించి వ్యవసాయం పుష్కలం కాగలదని ప్రజలు భావిస్తున్నారు.
  • డబ్బులు పుష్కలంగా ఉన్నట్లు వ్యంగ్యంగా చెప్పడం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పుష్కలం&oldid=966828" నుండి వెలికితీశారు