పెండ్లి
Appearance
పెండ్లి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పెండ్లి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వివాహము/పెండ్లి అనగా ఒక యువతికి, ఒక యువకును సాంఘిక న్యాయం ప్రకారం ఒక్కటిగా కలిపి సహ జీవనము చేయుటకు అనుమతించే ఒక కార్య క్రమము
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- ఉద్వాహము, ఉపయమనము, ఉపయమము, ఊఢి, కరగ్రహణము, కరగ్రహము, కరపీడనము, , కాలుత్రొక్కు, చెట్టపట్టు, జంబూలమాలిక, దారకర్మము, దారక్రియ, దారగ్రహణము, పరిణయము, పాణిగ్రహణము, పాణిపీడనము, పాణిబంధము, పాణిస్వీకృతి, పాణీకరణము, పాణౌకృతి, పెండిలి, మనువు, వివహము, వివాహము, సముద్వాహము, స్వీకారము.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: పెండ్లి చేసుకొని ఇల్లు చూచుకొని చల్లగ కాల గడపాలోయి......
- పెండి అంటే నూరేళ్ళ పంట
- ఒక సామెత.