పొట్టోడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పొట్టిమనిషి/ మరుగుజ్జు గిడ్డడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పొట్టివాడు./

వ్యతిరేక పదాలు

పొడుగోడు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: పొట్టోడు గుట్టెక్కలేదు./ పొట్టివానికి పుట్టెడు బుద్దులు/

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొట్టోడు&oldid=867665" నుండి వెలికితీశారు