పోగాలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెడుకాలము, కష్టకాలము అని అర్థం. ఉదా: వానికి పోగాలము దాపురించింది. అని అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: పోగాలము దాపురించిన వారు మంచి వారి మాటలను వినరు.