పోటరి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. విణ. (పోటు + అరి)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శూరుడు/మల్లుడు/పరాక్రమవంతుడు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పోటరులైన భర్త లేవురు గలరంటి.." భార. విరా. ౨, ఆ.